Gariki Joshua – Na Vedhanalo Na Badhalo Lyrics (Telugu and English Translation)

File name: Gariki Joshua – Na Vedhanalo Na Badhalo Lyrics (Telugu and English Translation)
Title: Na Vedhanalo Na Badhalo
Artist: Gariki Joshua
Type: Lyrics

Gariki Joshua – Na Vedhanalo Na Badhalo Lyrics (Telugu Translation)

నా వేదనలో నా బాధలో
నే కృంగిన వేళలో
నా తోడై ఉన్నావు..2..
నన్ను నడిపించు నా యేసయ్య
నాకు తోడై ఉండు నా ప్రభువా..2…
నీ కృప లేనిదే బ్రతక లేనయ్యా
..నా వేదనలో…

1.నా అన్న వారే నన్ను మరిచారయ్యా
అయినవారే నన్ను అపహసించి నారయ్య
నా కన్న వారిని నే కోల్పోయిన
నా స్వంత జనులే నన్ను నిందించిన
కన్నీటిని తుడిచి కౌగిలించి నావు
కృప చూపి నన్ను రక్షించినావు
నీ కృప లేనిదే బ్రతక లేనయ్యా..
..నా వేదనలో…

2.ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని
ప్రభువు నందు నా ప్రయాస వ్యర్ధమే కాదని..2..
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని
చావైతే… నాకది ఎంతో మేలని..2..
నా కన్నులెత్తి నీ వైపు కే
నిరీక్షణతో చూచుచున్నాను
నీ యందే నే బ్రతుకుచున్నాను

..నా వేదనలో…

Gariki Joshua – Na Vedhanalo Na Badhalo Lyrics (English Translation)

You are with me when I am in distress and in my distress

1. My brother, those who have forgotten me, have ridiculed me, Narayana, my own people who have lost their loved ones , have wiped away the tears of my accusation, hugged me and saved me by showing mercy. Can’t I live without your grace?

2. That all the labors of this world are worthless, and that my labor in the Lord is not in vain.

End of Gariki Joshua – Na Vedhanalo Na Badhalo Lyrics (Telugu and English Translation)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*