Krupagala Devudavu Song Lyrics (Telugu Translation)

Krupagala Devudavu Song Lyrics (Telugu Translation)

కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు
దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు
గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే
నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు

ఏ అపాయము నన్ను సమీపించక
ఏ కీడు నా దరికి చేరక
ఆపదలో నుండి విడిపించావు
అనుదినము నన్ను కృపతో కాచావు
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు
|| కృపగల ||

ఇన్నినాళ్ళు నాకు తోడై
ఎన్నో మేలులతో దీవించావు
విడువక యెడబాయక తోడైయున్నావు
శాశ్వత ప్రేమను నాపై చూపావు
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు
|| కృపగల ||

End of Krupagala Devudavu Song Lyrics (Telugu Translation)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*